రూపం లో చిలకమ్మ లా , ( పొట్టి పిల్ల లే ..)
తేనె తొట్టి లాంటి నీ బాష లా ,
లేడీ జింకలా ఆడే నీ కనుల ఆట లా ,
కోపం లో నిప్పుల కొండ లా ,
చిన్నారిల కల్మషం లేని కిల కిల నవ్వు లా ,
పువ్వు పై వాళే తూనీగకూడా మరిపించే , నీ పెదవి పై వాళే నాలుక లా ,
కుందేలు చర్మం వంటి సునితమైన నీ చర్మం లా,
వెర్రి ఎక్కించే లాగ వునావు గా !!
నిన్నేనా నా మనసు కోరుకుంటుంది నిన్నే నా ?,
ఇన్నాలు నేను ఎదురు చూసింది నీకేనా ? ,
నువ్వే నా ఎద లో కురుకుపోతుంది నువ్వేనా.
నవ్వుతు మాట్లాడినట్టే వుంటావు ,
మెలిగా "ఛి" పో అని నా పై అలుగుతావు ,
ఇది నీకు తగునా ??,
ఏంటో ........................... ,
నీ మాయ మాటల్లో పడిపోతుంటే ,
నీ నవ్వులో కళ్లు కలిపి పాడుతుంటే ,
నీ చూపుల్లో ప్రతి నిమిషం ఆడుతుంటే ,
నీ అడుగుల సడి లో నా మనసు లాగుతుంటే ,
నీ కను సైగాలకు పిచ్చి ఎకుతుంటే ,
ఇవ్వని మనసుకి తెలుస్తుంటే ,
అయిన అది ముందుకు నేడుతుంటే ,
నాకే తెలియని నొప్పి కలుగుతుంటే ,
మగాడు అనిపించే మగతనం వున్నా ,
అసలు నా చేతులో ఏమైనా వుందా ???....
ముని లా వున్నా నన్ను , నువ్వు చెడ కొడుతునా ,
నేను తడుస్తూ , నీకు గొడుగు పడుతునా ,
"అరేయ్ ఏముందే మీ ఆడ వారిలో " అన్ని వెయ్యి సార్లు అనుకున్నా ,
జీవితం లో అది మాత్రం నాకు అర్ధం కాలేదు రా చిన్న !! ..
ఆఖరికి నన్ను నేను పిచ్చి వాడిగా అనుకున్నా ,
తన జ్ఞాపకాలను నా ఎద లో నింపుకున్నా !!!
Tried emoting the feelings of a guy , after seeing his helplessness to manage the "love" offered and the "struggle" which comes with it ,after seeing his face full of confusions of commitments, And after seeing the way he was being controlled by his girlfriend with her eyes and expressions .
I dedicate this to the girl , who came without any warning , and who left without any permission on my train journey , making my journey memorable . Thanks for inspiring me to write on you , Wish you could also read this ......
Written on 19 - May -2009 . Posting here today ......
Love ,
Vicky
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment