వేసే ప్రతి అడుగు లో , తీసే ప్రతి శ్వాస లో నీ జ్ఞాపకం .
తరుముతున్న గతం లో , చెరిగిన నా అడుగులో నీ జ్ఞాపకం
కనుపించని గమ్యం లో , వెంటాడే నీడల్లో నీ జ్ఞాపకం .
నిలువెత్తు నీ జ్ఞాపకం లో నిలిచిపోన ఈ జన్మంతా ? .
పరుగేతే కాలం లో కరిగిపోనా ఈ బ్రతుకంతా ? .
- విక్కీ
No comments:
Post a Comment