Wednesday, May 4, 2011

ABHADHAM AITHE BAGUNDU ( TELUGU )

NYC Photographer Jamie Beck
నువ్వు వెళ్ళాలి అని అబధం అయితే బాగుండు ....
నువ్వు నన్ను వీడని చోట వుంటే బాగుండు .....
మల్లి నిన్ను చూడాలి అనుకోగానే చూడగలిగితే బాగుండు ...

మల్లి ఇంకొక సారి నీ గొంతు వింటే బాగుండు .....
మల్లి నీ కోపాన్ని
చూసి నవ్వుకుంటే బాగుండు ....
మరిఒక్కసారి నీతో పోట్లాడితే బాగుండు .....
ఏడిస్తే నువ్వు నా పక్కన ఉంటె బాగుండు .....
ఇలా వొదిలి వేళ్ళకు నేస్తం , మల్లి మల్లి పిలవాలంటే కష్టం .....

నీకే ఇది తెలియకుండా లేదు కాని మల్లి చెపుతున్న విను ,
అసలు ఎవరు నేను ?
నీరసం , నిర్లక్ష్యం , నిశబ్ధం నిండి ఉన్న భయాని నేను ,
ఉప్పొంగే తరంగాల మౌనరాగానిని నేను ,
నువ్వే నా జీవితం అనుకునే వెర్రి దానిని నేను ,
నీ దాసిని నేను ,
నన్ను వొదిలి వెలక్కు నేస్తం , క్షణ క్షణం నీ జ్ఞాపకాలతో కష్టం ...


(Starts Crying)

( కొంచం సేపటికి తనని తానే ఒదార్చుకుంటూ , మల్లి ఇలా అంటుంది... )

సరే నీ కోసం .....
నీ సంతోషం కోసం ......
నువ్వు వొచ్చే వరకు .....
నా ప్రేమ దీపాని వెలుగనిస్తాను .....
నా గుండె గుడిలో నిన్ను కొలువు ఉంచుతాను ..
సంధించి చేదించి మల్లి నా దగరికి వొస్తావని మనసార అంటున్న ,

వెళ్లి రా నేస్తం ,
నీ రాక కోసం నా కనుచూపులకు వేట సొంతం .......

My inspiration for writing this is when I heard "New York Nagaram" from Sillunu Oru Kaadhal/Nuvvu Nenu Prema . When Surya leaves Jyothika for work , he pens down his feeling of missing her , I was spell bound by the way the lyrics were written . I thought how would Jyothika must have felt at the same time when he actually left ( Although this is not part of the original story ) .

Even though I have projected this as a girls point of view , it can be other way also . When two people madly in love come across such a situation when one has to leave her/him , When work calls them and when they are forced to leave the other person waiting . The pain is obvious in both , but as the saying goes "You gotta do what you gotta do" .We see this regularly in working couples . I just tried writing from the other angle.

Dated : First Draft written in March 2008 , rewritten and published today (May 4 2011).

Copyrights Statement : I do not claim the rights of the photograph used here , I have just reproduced the image from NYC Fashion Photographer Jamie's blog. Credits should go to him .

No comments:

Post a Comment